బండి బడి తే లేదు..గుడి తే లేదు మంత్రి KTR

కరీంనగర్‌ అక్టోబర్ 18 (ఇయ్యాల తెలంగాణ ):హిందూ ముస్లింల మధ్య కొట్లాటలు పెట్టే సన్నాసులు కరీంనగర్‌ లో ఉన్నారు.. కమలాకర్‌ చేతిలో చావు దెబ్బతిని దొంగ ఏడ్పుతో ఎంపీ అయ్యాడని మంత్రి కేటీఆర్‌ అన్నారు. . ఎంపీ అయ్యాక ఏం చేశారు.  ఓ బడి తేలేదు.  కనీసం గుడి అయినా తేలేదు.  మోడీ దేవుడని అంటున్న బండి సంజయ్‌ చెప్పాలి గ్యాస్‌ ధర ఎంత పెరిగిందో.. గంగుల కమలాకర్‌ విూద పోటీ అంటే పోషమ్మ గుడి ముందు పొట్టేలు కట్టేసినట్టేనని అన్నారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....