హైదరాబాద్,ఏప్రిల్ 24 (ఇయ్యాల తెలంగాణ) :తెలంగాణ ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు బండ ప్రకాష్ ముదిరాజ్ ను ముదిరాజ్ సీనియర్ నాయకులు పొట్లకాయ వెంకటేశ్వర్లు ఈ రోజు మర్యాదపూర్వకంగా కలిసుకున్నారు. ఈ సందర్బంగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయనను శాలువాతో సన్మానించి ముదిరాజుల సమస్యల పైన చర్చించారు.
- Homepage
- Telangana News
- బండ ప్రకాష్ ముదిరాజ్ ను కలుసుకున్న వెంకటేశ్వర్లు
బండ ప్రకాష్ ముదిరాజ్ ను కలుసుకున్న వెంకటేశ్వర్లు
Leave a Comment