బహుజన సమాజ్‌ పార్టీ కి ప్రతి ఒక్కరు ఓటు వేయాలి

నాగర్‌ కర్నూల్‌  నవంబర్ 9 (ఇయ్యల తెలంగాణ );భాహుజన సమాజ్‌ పార్టీ కి ప్రతి ఒక్కరు ఓటు వేయాలనీ ,బీఎస్‌ పి నాయకులు నాగార్జున అన్నారు.గురువారం అచ్చంపేట నియోజక వర్గంలో భాహుజన సమాజ్‌ పార్టీ  అభ్యర్థి మోత్కూరు నాగార్జున అసెంబ్లీ ఎన్నికల లో ఎమ్మెల్యే అభ్యర్థి గా నామినేషన్‌ రిటర్నింగ్‌ అధికారి కి నామినేషన్‌ పత్రాలు సమర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,పొలిటికల్‌ పవర్‌ కోసం అందరూ తరలివచ్చారు మన అచ్చంపేటలో అందరికి ప్రత్యేక జై భీమ్లు.నాకు సహకరించిన ,నామినేషన్‌ ల్లో పాల్గొన్న ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు, తెలుపుకుంటున్నాను. విూ అందరి సహకారం ఎప్పటికీ వుండాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. నా జీవితంలో మర్చిపోలేను విూ కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధంగా ఉంటాను అచ్చంపేట ప్రజలే ,వారి కోసమే నా జీవితం ఖచ్చితంగా విూ కోసమే విూ వెంటనే ఉంటాను విూ సమస్యలను పరిష్కరిస్తాను.మన మహనీయుల ఆశయాలను నెరవేర్చడమే మన బహుజన రాజ్యం కోసం విూరందరూ కంకణ బద్దులు అయ్యి మన రాజ్యాంగ నిర్మిస్తారని విశ్వసిస్తున్నాను.నిన్నటి రోజున నామినేషన్‌ కు దొరల,రెడ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన బీసీ,ఎస్సీ, ఎస్టీ,మైనార్టీ అగ్రవర్ణాల (దొరల,రెడ్లలో పేదలు) 85% ఉన్నటువంటి నా బహుజన నీలి జెండాలు.నామినేషన్‌ వేయడానికి బహుజన సైనికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సారి  బహుజనులను గెలిపించాలని ఏనుగు కి ఓటు వేస్తామని హావిూ ఇస్తూ… ఆశీర్వదించిన అచ్చంపేట ప్రజానీకం.అందరి తోడ్పాటుకీ  సహకారానికి  ప్రత్యేక ధన్యవాదాలు ,అచ్చంపేట లో  నీలి జెండా ఎగరడం ఖాయం.వీర సైనికులుగా పనిచేస్తున్నా మన పార్టీ అసెంబ్లీ కమిటీ బాధ్యులు,  ప్రతి మండల బాధ్యులకు,  గ్రామ బాధ్యులకు , బూత్‌ కమిటీ బాధ్యతలు , సెక్టార్‌ కమిటీ లకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు ప్రత్యేక జై భీమ్‌ విూ సహకారం మనం గెలిచే వరకు ఇంతే శక్తితో ఇలాగే కొనసాగించాలని కోరుకుంటున్నాను.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....