..హైదరాబాద్ జులై ,1 (ఇయ్యాల తెలంగాణ ): మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
బేగంపేట లోని ఓల్డ్ కష్టమ్ బస్తీలో ముస్లీం గ్రేవ్ యార్డ్ నిర్మాణ పనులు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శనివారం ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ బేగంపేట ఖబరస్థాన్ నిర్మాణం ముస్లీం ల 50 సంవత్సరాల కల. గ్రేవ్ యార్డ్ లేక మృతదేహాలతో ఆందోళనలు చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయిని అన్నారు.