భారతీయ OBC సమాఖ్య Hyderabad కమిటీ ఏర్పాటు !

హైదరాబాద్, అక్టోబర్ 17 (ఇయ్యాల తెలంగాణ) :  భారతీయ ఓ బి సి సమాఖ్య హైదరాబాద్ జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు ఇవ్వడం జరిగింది. డాక్టర్ కే కోటేశ్వరరావు భారతీయ ఓ బి సి సమైక్య నేషనల్ ప్రెసిడెంట్ చేతులు మీద బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ముఖ్యఅతిథిగా మాజీ బీసీ చైర్మన్ రాములు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పొట్లకాయల వెంకటేశ్వర్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....