ముక్కోటికి యాదాద్రిలో ప్రత్యేక ఏర్పాట్లు

యాదాద్రి 22 డిసెంబర్ (ఇయ్యాల తెలంగాణ ):ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఉత్తర ద్వార దర్శనం ద్వారా లక్ష్మీ నరసింహ స్వామి వారి భక్తులకు దర్శనమివ్వరున్నారు.శనివారం  ఉదయం 6:15 నిమిషములకు ఉత్తర ద్వార దర్శనం ఉంటుందని ఆలయ ఈవో రామకృష్ణారావు తెలిపారు. వేలాదిగా భక్తులు తరలివస్తారని అందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందనితెలిపారు ఉత్తర ద్వార దర్శనం ద్వారా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శించుకునేందుకు రాష్ట్రంలోని ముగ్గురు మంత్రాలతో పాటు ఉన్నతాధికారులు కూడా రానున్నట్లు తెలిపారు ఉదయం నుండిసాయంకాలం నాలుగు గంటల వరకు భక్తులందరికీ ఉత్తర ద్వార దర్శనాన్ని అనుమతించడం జరుగుతుందని భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం చేసుకునేందుకు ఏర్పాటు చేస్తున్నామనిరామకృష్ణారావు తెలిపారు

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....