మెదడు వాపు నివారణకు Vaccination తప్పనిసరి !

హైదరాబాద్, జూలై 26 (ఇయ్యాల తెలంగాణ) : పిల్లల్లో మెదడు వాపు నివారణకు వాక్సినేషన్ ఏంతో అవసరమని Dr రుక్మిణి దాస్ అన్నారు. మెదడు వాపు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాక్సినేషన్ అవసరం గురుంచి పాతబస్తీలోని ముఫీదుల్లా ఉన్నత పాఠశాలలో ప్రత్యేక అవగాహన కార్యకమం నిర్వహించారు. ఈ సందర్బంగా విద్యార్థులకు టీచర్లకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పి.హెచ్.ఎన్. పద్మ ఏఎన్ ఎం సరితా  తదితరులు పాల్గొన్నారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....