హైదరాబాద్, మే 1 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణ ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు ఎమ్మెల్సీ బండ ప్రకాష్ ముదిరాజ్ నాయకత్వంలో మేడే కార్యక్రమం విజయవంతంగా చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో ఉత్తమ కార్మిక నాయకుడు పొట్లకాయల వెంకటేశ్వర్ ముదిరాజ్ ప్రభాకర్ ముదిరాజ్, రవికాంత్ ముదిరాజ్ కార్మిక నాయకులు డి. బాలకృష్ణ ముదిరాజ్ రామోజీ నర్సింగ్ రావు ముదిరాజ్ రామకృష్ణ ముదిరాజ్ పృథ్వీరాజ్ ముదిరాజ్ తో పాటు వివిధ కార్మిక సంఘాల నాయకులు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం : బిఎస్ఎన్ఎల్ లో ప్రిన్సిపాల్ జిఎం శ్రీనివాస్ టిఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ అనేకమంది కార్మిక నాయకునికి సన్మానం చేసిన సందర్భాలు ఉన్నాయి.
మేడే కార్యక్రమం విజయవంతం
Leave a Comment