తిరుమల జులై 13, (ఇయ్యాల తెలంగాణ ): తిరుమల ఘాట్ రోడ్డులో చిరుత సంచారం మరోసారి కలకలం రేపింది. చిరుత 56వ మలుపు వద్ద రోడ్డు దాటుతూ వాహనదారులకు కనిపించింది. దాంతో వారు టిటిడి విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించారు. తిరుమల జిఎన్సీ టోల్ గేట్ నుండి గుంపు గుంపులుగా వాహనదారులను అనుమతిస్తున్నారు. చిరుత సంచరించిన ప్రదేశానికి టిటిడి అటవీ శాఖా అధికారులు చేరుకున్నారు. చిరుతను అటవీ ప్రాంతంలోకి తరిమేందుకు డప్పు శబ్ధాలు చేస్తున్నారు.
- Homepage
- National News
- మొదటి ఘాట్ రోడ్డులో చిరుత సంచారం
మొదటి ఘాట్ రోడ్డులో చిరుత సంచారం
Leave a Comment