మోసం చేయడానికే జగన్‌ బస్సు యాత్ర

విశాఖపట్నం అక్టోబర్ 29 (ఇయ్యాల తెలంగాణ ):మళ్ళీ మోసం చెయ్యడానికే జగన్‌ బస్సు యాత్ర అని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ వైసిపి సామాజిక బస్సు యాత్రతో ప్రజల గొంతు కోసే ప్రయత్నం చేస్తున్నారని,సామాజిక న్యాయం చేయని జగన్‌ ఎన్నికల కోసం పెత్తం దారు జగన్మోహన్‌ రెడ్డి కుట్ర పన్నారని అన్నారని,బీసీ , ఎస్టీ మైనార్టీలకు తొక్కిపెట్టి పెత్తందారులు  పేదవానికి మధ్య అంటూ ముఖ్యమంత్రి ప్రకటన చేయటం సిగ్గుచేటని అన్నారు.120 పథకాలను రద్దు చేశారు.27 పథకాలను మళ్ళించారని,  ఎస్సీ,  బీసీలను అనేకమందిని ఇబ్బంది పెట్టి ప్రాణాలు బలి కొన్న వైసీపీ నేతలు ఇప్పుడు చేస్తున్న బస్సు యాత్ర సామాజిక న్యాయం సాధ్యమవు తుందా అని ప్రశ్నించారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....