హైదరాబాద్, జూలై 17 (ఇయ్యాల తెలంగాణ) : యువతితో కండక్టర్ అసభ్య ప్రవర్తన.. విచారణకు సజ్జనార్ ఆదేశం హైదరాబాద్ ఫరూక్ నగర్ డిపో బస్సు కండక్టర్. తనతో అసభ్యంగా ప్రవర్తించాడని 21 ఏళ్ల యువతి ట్విట్టర్ లో చేసిన ఫిర్యాదుపై తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ రియాక్ట్ అయ్యారు. ఘటనపై తక్షణమే సమగ్ర విచారణకు ఆదేశించాం. నివేదిక ఆధారంగా బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. మహిళల భద్రత విషయంలో ఏమాత్రం రాజీపడటం లేదు. రోజూ సగటున 35 లక్షల మందికి పైగా మహిళలకు సురక్షితమైన ప్రయాణాన్ని కల్పిస్తోంది’ అని ఎక్స్ లో పేర్కొన్నారు.
- Homepage
- Telangana News
- యువతితో కండక్టర్ అసభ్య ప్రవర్తన – విచారణకు RTC MD సజ్జనార్ ఆదేశం !
యువతితో కండక్టర్ అసభ్య ప్రవర్తన – విచారణకు RTC MD సజ్జనార్ ఆదేశం !
Leave a Comment