రాజశ్యామల యాగంలో పాల్గొనున్న KCR దంపతులు

సిద్దిపేట నవంబర్ 1 (ఇయ్యాల తెలంగాణ); సిద్దిపేట జిల్లా మర్కూక్‌ మండలం ఎర్రవల్లిలోని సీఎం కేసీఆర్‌ వ్యవయసాయ క్షేత్రంలో బుధవారం నుంచి మూడు రోజుల పాటు రాజశ్యామల యాగం నిర్వహించనున్నారు.సీఎం కేసీఆర్‌ సతీమణితో కలిసి రాజశ్యామల యాగం లోపాల్గొంటారు.తొలి రోజైన బుధవారం తెల్లవారుజామునవిశాఖపట్నం శారద పీఠాధిపతి స్వరూప నందేంద్ర స్వామి పర్యవేక్షణలో యాగానికి సంకల్పంతో శ్రీకారం చుట్టారు.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటకలకు చెందిన పలువురు పీఠాధిపతులు పాల్గొంటున్నారు..రెండోరోజు వేదపారాయణలు, హోమం తదితర క్రతువులు నిర్వహిస్తారు. చివరిరోజు పూర్ణాహుతి ఉంటుందని దేవాదాయ అధికారులు తెలిపారు…

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....