రిటైర్డ్‌ అధికారులను తొలగించాలి


న్యూఢల్లీ  అక్టోబర్ 26 (ఇయ్యాల తెలంగాణ ):ఢల్లీలో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు విూడియాతో మాట్లాడారు. అధికారిక భవనాల్లో రాజకీయ కార్యకలాపాలు జరగకుండా చూడాలని ఈసీని కోరాం.  బీఆర్‌ఎస్‌ మద్దతిస్తున్న అధికారులకు ఎన్నికల విధులుఅప్పగించవద్దని కోరాం.  రిటైర్డ్‌ అధికారులను వెంటనే తొలగించాలని కోరామని టీపీసీసీ ఛీఫ్‌ రేవంత్‌ రెడ్డి వెల్లడిరచారు. . డీజీపీ అంజనీకుమార్ని, సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్రను వెంటనే ఎన్నికల విధుల నుంచి తొలగించాలి. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును తొలగించాలని అయన అన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....