రివాల్వర్‌ చూపించి తోటి మహిళా కానిస్టేబుల్‌ను 2 Times రేప్‌ చేసిన SI

తాను మంత్రి శ్రీధర్‌ బాబు మనిషిని అని చెప్పుకొని సిబ్బందిని బెదిరిస్తున్న కాళేశ్వరం ఎస్సై భవాని సేన్‌ గౌడ్‌.. కాలేశ్వరం భూపాలపల్లి జిల్లా కాటారం సబ్‌ డివిజన్‌ పరిధిలోని కాళేశ్వరం పోలీస్‌ స్టేషన్‌ ఎస్సై భవాని సేన్‌ గౌడ్‌ తన ఇంటి దగ్గరలో ఉండే ఓ మహిళా కానిస్టేబుల్‌కు ఫోన్‌ చేసి,ఇంట్లో జారి పడి కాలు విరిగింది లేవలేకపోతున్నాను. వచ్చి సాయం చేయమని ప్రాధేయపడ్డాడు. ఇంటికి వచ్చిన ఆమెని సర్వీస్‌ రివాల్వర్‌ చూపించి బెదిరించి రేప్‌ చేశాడు. ఎవరికైనా చెప్తే ఇదే నీ చివరి రోజు అని బెదిరించాడు. రెండు రోజుల క్రితం ఆ మహిళా కానిస్టేబుల్‌ ఇంట్లోకి చొరబడి మరోసారి రేప్‌ చేశాడు.

తాను శ్రీధర్‌ బాబు మనిషిని అని తనని ఎవరూ ఏవిూ చేయలేరని సిబ్బందిని భయబ్రాంతులకు గురిచేస్తున్నాడు. చోటా మోటా నాయకులు ఎవరైనా పోలీస్‌ స్టేషన్‌ వస్తే బాబన్న  శ్రీధర్‌ బాబు, బావున్నాడా. నాకు ఇంతకు ముందే ఫోన్‌ చేశాడు. అంటూ మాట్లాడేవాడు. ఈయన పనిచేస్తున్న పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 15 చికెన్‌ సెంటర్లు ఉండగా ప్రతిరోజూ ఒక చికెన్‌ సెంటర్‌ నుండి  చికెన్‌ పంపాలని హుకుం జారీ చేసేవారట.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....