రేవంత్‌ రెడ్డికి ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు

న్యూఢల్లీ డిసెంబర్‌ 7 (ఇయ్యాల తెలంగాణ ): తెలంగాణ ముఖ్యమంత్రిగా ఇవాళ రేవంత్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఆయనకు కంగ్రాట్స్‌ తెలిపారు. రాష్ట్ర ప్రగతికి, పౌరుల సంక్షేమానికి అన్ని విధాలా తోడ్పాటు అందిస్తానని హావిూ ఇస్తున్నట్లు ప్రధాని తన ట్వీట్‌లో తెలిపారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన ప్రమాణస్వీకారోత్సవానికి హిమాచల్‌, కర్నాటక సీఎంలు, పార్టీ సీనియర్‌ నేతలు హాజరయ్యారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....