రైలు ప్రమాదంలో 14కి చేరిన మృతుల సంఖ్య

విజయనగరం అక్టోబర్ 30 (ఇయ్యాల తెలంగాణ );విజయనగరం జిల్లా లో ఆదివారం జరిగిన రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య సోమవారం ఉదయానికి 14 కు చేరింది. ఈ ప్రమాదంలో 100 మందికిపైగా గాయాలు అయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మొత్తం మూడు బగీలు పట్టాలు తప్పాయి. ఐదుగురి పరిస్థితి విషమంగా మారింది.  కొత్తవలస మండలం కంటకాపల్లి దగ్గర జరిగిందీ ఘటన జరిగిన రైలుప్రమాద స్థలంలో సహాయకచర్యలను మంత్రి బొత్స సత్యనారాయణ దగ్గురండి పర్యవేక్షించారు.  రైలుప్రమాద ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.రైలు ప్రమాదంలో లోకో పైలెట్‌ ఎంఎస్‌ రావులుతోపాటు ట్రెయిన్‌ గార్డ్‌ మృతి చెందడంపై రైల్వే ఉద్యోగులుగ్భ్భ్రాంతి వ్యక్తం చేశారు.  

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....