రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి

కడప అక్టోబర్ 9 (ఇయ్యాల తెలంగాణ ):కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం ఎర్రగుంట్ల బైపాస్‌ దగ్గర ఉండే ఎస్వీ  కళ్యాణ మండపం దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.  మృతుల్లో 2 మగవారు 2 ఆడపిల్లలు ఉన్నారు. బస్సు లోని ప్రయాణికులకు ఏటువంటి గాయాలు కాలేదు. ఆటో ప్రొద్దుటూరు నుండి మల్లెల కి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఆటో లో 10 మంది ప్రయాణిస్తుండగా 6 గురికి తీవ్ర గాయాలు, 4 గురు అక్కడికక్కడే చనిపోయారు..కడప నగరం ఆజాద్‌ నగర్‌ కాలనీ చెందిన వారు ఆటోలో మల్లేల పోతుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.మృతి చెందిన వారు మహమ్మద్‌ 25 , షాకీర్‌ 10, హసీన 25,  అవిూన 20..

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....