హైదరాబాద్, మే 20 (ఇయ్యాల తెలంగాణ) : రోహింగ్యాల వలసలతో దేశంలో నిరుద్యోగం, అంతర్గత భద్రతకు ప్రమాదం ఉందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. వారు స్థిరనివాసం ఏర్పాటు చేసుకోవడంలో వ్యవస్థలోని కొంతమంది పాత్ర ఉందని చెప్పారు. సరిహద్దుల్లో సైనికుల అప్రమత్తత కంటే మిన్నగా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దక్షిణాది రాష్ట్రాలు ఉగ్రవాదుల సున్నితమైన లక్ష్యాల్లో ఉన్నాయని అన్నారు. తీరంలో కొత్త వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచాలని పవన్ కల్యాణ్ చెప్పారు.
- Homepage
- National News
- రోహింగ్యాలతో అంతర్గత భద్రతకు ప్రమాదం : Dy. CM పవన్ కల్యాణ్
రోహింగ్యాలతో అంతర్గత భద్రతకు ప్రమాదం : Dy. CM పవన్ కల్యాణ్
Leave a Comment