భద్రాద్రి, జులై 11 (ఇయ్యాల తెలంగాణ) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం,అప్పారావుపేట గ్రామంలో వింత చేప దొరికింది. అప్పారావుపేట చెరువులో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు చిక్కిన వింత ఆకారంలో చేప వుంది. చేప ఒంటిపై నల్లటి మచ్చలు, కిందభాగంలో నోరు వుంది. అది వింతగా అరుస్తోంది. వింత చేపను చూసేందుకు జనం ఎగబడ్డారు.
- Homepage
- Telangana News
- వింత చేప
వింత చేప
Leave a Comment