బేగంపేట్, సెప్టెంబర్ 3 (ఇయ్యాల తెలంగాణ) : బేగంపేట్ బ్రాహ్మణవాడి లో నెలకొల్పిన విఘ్నేశ్వరున్ని దర్శించుకుని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఆలిండియా కోహ్లీ ఎగ్జిక్యూటివ్ మెంబెర్ పి. వెంకటేశ్వర్ ముదిరాజ్ కృష్ణ ముదిరాజ్ సుధాకర్ శివ ముదిరాజ్ చిన్న తదితరులు గణనాథుని దర్శించుకున్నారు. వాడ వాడల నెలకొని ఉన్న వినాయక మండపాలలో అంతటా భక్తి భావన పెంపొందింపజేస్తున్నదని కొనియాడారు.
విఘ్నేశ్వరున్ని దర్శించుకున్న వెంకటేశ్వర్
Leave a Comment