విడుదల అయిన చంద్రబాబు

రాజమండ్రి అక్టోబర్ 31 (ఇయ్యాల తెలంగాణ );టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మంగళవారం సాయంత్రం రాజమండ్రి కేంద్ర కారాగారం నుంచి బెయిల్‌ పై విడుదల అయ్యారు. బయటకి వచ్చిన వెంటనే చంద్రబాబు  విూడియాతో మాట్లాడారు. తాను నిర్దోషిని అని, ఏ తప్పు చేయలేదని తెలిపారు. ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్‌ కోసం నా ప్రాణం ఉన్నంత వరకు కష్టపడతానని అన్నారు. చంద్రబాబు బయటకు వచ్చే సమయానికి వేలాదిమంది పార్టీ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. రాజమండ్రి పరిసరాలు కోలాహలంగా మారాయి. తరువాత అయన భారీ కార్ల కాన్యాయితో తాడేపల్లికి బయలుదేరారు

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....