విద్యుత్‌ స్తాంభాన్ని డీ కొట్టిన కారు ఇద్దరికి తీవ్ర గాయాలు

రంగారెడ్డి అక్టోబర్ 30 (ఇయ్యాల తెలంగాణ ):రంగారెడ్డి జిల్లా  రాజేంద్రనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ లిమిట్స్‌ లో కారు బీభత్సం సృష్టించింది. శివరాంపల్లి 263 పిల్లర్‌ వద్ద విద్యుత్‌ స్తంభాన్ని కారు  ఢీ కోట్టింది. ఘటనలో కారు లో ప్రయాణిస్తున్న ఇద్దరికి గాయాలు అయ్యయి. వారిని  హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మితివిూరిన వేగం, డ్రైవర్‌ నిద్ర మత్తు లో జారు కోవడంతో ప్రమాదం జరిగిందని అనుమానిస్తున్నారు.  కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. రాజేంద్రనగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....