శనివారం నుండి మహిళలకు బస్సుల్లో ఫ్రీ మంత్రి శ్రీధర్‌ బాబు

హైదరాబాద్‌ డిసెంబర్ 8 (ఇయ్యాల తెలంగాణ):తాము హావిూ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ముందుగా రెండు గ్యారంటీలను అమలు చేయాలని నిర్ణయానికి వచ్చామని మంత్రి శ్రీధర్‌ బాబు తెలిపారు..   డిసెంబర్‌ 9 నుంచి మహిళలందరికి  ఉచిత బస్సు సౌకర్యం, రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకం రూ. 10 లక్షలకు పెంపు అమల్లోకి వస్తాయని ప్రకటించారు. మిగిలిన 4 గ్యారంటీలపై మరోసారి చర్చించి, నిర్ణయం తీసుకుంటామని చెప్పారు..

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....