శ్యామ ప్రసాద్ ముఖర్జీ కి BJYM నివాళులు !

 శ్యామ ప్రసాద్ ముఖర్జీ కి BJYM నివాళులు: 

హైదరాబాద్, జూన్ 24 (ఇయ్యాల తెలంగాణ)  జనతా పార్టీ వ్యవస్థాపకులు శ్రీ. శ్యామ ప్రసాద్ ముఖర్జీ  వర్ధంతిని పురస్కరించుకొని భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర డేటా సెల్ కన్వీనర్ ప్రతాప్ వినీత్ కోశాధికారి యోగరాజ్ సింగ్ ఇతర పార్టీ కార్యకర్తలతో పాటు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన ఒకే దేశం, ఒకే రాజ్యాంగం అనే సిద్ధాంతాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రధాని మోడీ ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసి శ్యామ ప్రసాద్ ముఖర్జీజీ గారి కలను నెరవేర్చింది అని కొనియాడారు ప్రతాప్ వెనీత్.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....