శ్రీశైలం జులై 26, (ఇయ్యాల తెలంగాణ ):అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వాములవారి శ్రీశైల దేవస్థానంలో లోకకల్యాణం కోసం దేవస్థానం ఈ రోజు రాత్రి శ్రీ స్వామిఅమ్మవార్లకు పల్లకీ ఉత్సవాన్ని నిర్వహించింది.. ఈ పల్లకీ ఉత్సవం ప్రతి ఆదివారం, పౌర్ణమి మరియు మూలా నక్షత్రం రోజులలో దేవస్థానసేవగా జరిపించబడుతోందిఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సేవా సంకల్పాన్ని పఠిస్తారు. తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతిపూజ జరిపించబడుతుంది.అనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకీలో వేంచేబు చేయించి శాస్త్రోక్తంగా షోడశోపచారపూజలు జరిపించబడుతాయి.
- Homepage
- iyyala bhakthi
- శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వాముల వారి పల్లకి సేవ
శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వాముల వారి పల్లకి సేవ
Leave a Comment