సనత్ నగర్, ఏప్రిల్ 11 (ఇయ్యాల తెలంగాణ) : శ్రీ శ్రీ శ్రీ శ్రీ శివ స్వామి ఆశీస్సులతో సనత్ నగర్ నియోజకవర్గం అమీర్పేట్ క్రీడా మైదానంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు మరియు కర్ణాటక మహిళా మోర్చా ఆకుల విజయ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన శ్రీ శ్రీ శ్రీ సీతారామచంద్ర కళ్యాణ మహోత్సవం పుష్యము లో ముఖ్య అతిథులుగా పాల్గొన్న టువంటి జాతీయ కార్యదర్శి సత్య కుమార్ సీనియర్ నాయకులు మరియు మధ్యప్రదేశ్ సంబంధించినటువంటి విద్యా శాఖ మంత్రి మోహన్ యాదవ్ మరియు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మరియు శాసనసభ్యులు రఘునందన్ రావు గారు వీరందరూ కూడా కళ్యాణం లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది.