సనత్ నగర్ BJP అభ్యర్థి మర్రి శశిధర్ రెడ్డి

నవంబర్ 2 (ఇయ్యాల తెలంగాణ ): భారతీయ జనతా పార్టీ జాతీయస్థాయి ఎలక్షన్ కమిటీ వారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను మూడవ లిస్టులో  అధికారికంగా గా సనత్ నగర్ నియోజకవర్గానికి గౌరవ పెద్దలు మాజీ మంత్రి శ్రీ మర్రి శశిధర్ రెడ్డి గారిని పేరుని ప్రకటించిన తర్వాత వారి కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ పరివార సభ్యులు సురేష్. తాళ్ల జయంతి గౌడ్. విజులాల్. మరియు భారతీయ జనతా పార్టీ లీడర్ తెలంగాణ స్టేట్ 

పొలిమేర సంతోష్ కుమార్. వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....