హైదరాబాద్, సెప్టెంబర్ 22 (ఇయ్యాల తెలంగాణ) : సుల్తాన్ షాహిలో కొలొవుదేరిన గణపతి అందరి చూపును ఆకట్టుకుంటున్నాడు. చేతిలో త్రిశూలమెత్తి మీకు అండగా నేనున్నానని అభయమిస్తున్నాడు. నిత్యం బస్తీ వాసులతో ప్రత్యేక పూజ కార్యక్రమాలు అందుకుంటున్నాడు. సుల్తాన్ షాహీ లోని ఫ్రెండ్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన ఈ గణనాథునికి శ్రీకాంత్ ఆధ్వర్యంలో పూజలు కొనసాగుతున్నాయి. సభ్యులు ఏ. పద్మ, ప్రశాంత్,రమేష్, లలిత్ కుమార్, బాలరాజ్, శివ, మురళి,గౌతమ్, హ్రితిక్, రోహన్,సోను తదితర్లు పర్యవేక్షిస్తున్నారు. బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు ప్రవీణ్ బాగ్ది తదితరులు వినాయకుణి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
- Homepage
- Charminar Zone
- సుల్తాన్ షాహిలో అభయమిస్తున్న Ganesh Maharaj
సుల్తాన్ షాహిలో అభయమిస్తున్న Ganesh Maharaj
Leave a Comment