హస్తం గూటికి మేడ్చల్‌ మాజీ MLA మలిపెద్ది


హైదరాబాద్‌  అక్టోబర్ 18 (ఇయ్యాల తెలంగాణ) :బిఅర్‌ఎస్‌ పార్టి కి వరుస షాక్‌ లు తాకుతున్నాయి.  తాజాగా మేడ్చల్‌ జిల్లా లో బిఅర్‌ఎస్‌ పార్టి కి భారీ షాక్‌ తాకింది. మేడ్చల్‌ మాజీ  ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌ రెడ్డి, ఆయన తనయుడు జిల్లా పరిషత్‌ చైర్మన్‌ శరత్‌ చంద్రారెడ్డిలు హస్తం గూటికి చేరారు. ఆయన బాటలో మరికొంతమంది నేతలు వున్నట్లు సమాచారం. పిసిసి చీఫ్‌ రేవంత్‌ రెడ్డి మలిపెద్ది సుధీర్‌ రెడ్డి నివాసంలో భేటి అయ్యారు. మేడ్చల్‌ అసెంబ్లీ అభ్యర్థిగా  తోటకూర వజ్రేష్‌ యాదవ్‌ ను ప్రకటించిన విషయం తెలిసిందే.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....