18 సంవత్సరాలు నిండిన వారందరూ ఓటరుగా నమోదు చేసుకునే సువర్ణ అవకాశం

డిసెంబర్ 8 వ తేదీ వరకు ఓటరు నమోదుకు అవకాశం.

                                హైదరాబాద్, నవంబర్ 22 (ఇయ్యాల తెలంగాణ) :  

Election కమీషన్ అఫ్ india – భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో 18 సంవత్సరాలు నిండిన యువతీ, యువకులందరూ కొత్త ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. నవంబర్ 9 వ తేదీ నుంచి డిసెంబర్ 8 వ తేదీ వరకు ఓటరు నమోదు ప్రక్రియ కొనసాగుతుంది. ECI ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఓటరు నమోదుకు ప్రత్యేకంగా కొత్త ఓటర్ల నమోదు, ఓటర్ల సవరణ చిరునామా మార్పుల కోసం అవాకాశాన్ని అందిస్తోంది. ప్రతి ఒక్కరూ విధిగా ఓటు హక్కు పొందే ప్రక్రియను చైతన్యం చేయాలని 17 సంవత్సరాలు పై బడిన వారిని భవిష్యత్ ఓటర్లుగా నమోదు చేసుకునే అద్భుత అవకాశాన్ని కల్పిస్తుంది. ప్రతి ఒక్కరూ ఓటరు నమోదు కోసం 18 సంవత్సరాలు నిండిన వారందరూ ముందుకు రావాలని కోరుతుంది. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....