హైదరాబాద్, అక్టోబర్ 02 (ఇయ్యాల తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు PRC (వేతన సవరణ సంఘం) కమిటీ ని నియమించింది. ఈ మేరకు పీఆర్సీ కమిటీ ఛైర్మెన్ గా శివ కుమార్ సభ్యుడిగా బి. రామయ్య ను నియమించింది. ఈ మేరకు పీఆర్సీ పై పూర్తి నివేదికను అందజేయాల్సిందిగా రాష్ట్ర సీఎస్ శాంతా కుమారీ ఉత్తర్వులు జారీ చేశారు. అప్పటి దాకా 5 శాతం IR (మధ్యంతర భృతి) అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
- Homepage
- Telangana News
- 5 శాతం IR – PRC (వేతన సవరణ సంఘం) కమిటీ నియామకం
5 శాతం IR – PRC (వేతన సవరణ సంఘం) కమిటీ నియామకం
Leave a Comment