సికింద్రాబాద్, జూలై 27 (ఇయ్యాల తెలంగాణ) : గ్రేటర్ హైదరాబాద్ నగరంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులను నగర మాజీ మేయర్, ప్రస్తుత బీజేపీ ఆక్టివ్ నాయకురాలు బండ కార్తీక రెడ్డి పరామర్శించారు. ఈ సందర్బంగా గురువారం అడ్డగుట్టలోని మొండి బండ నగర్ లో కూలిన గుడిసెలను ఆమె సందర్శించారు. బాధితులకు బియ్యం బస్తాలను అందజేశారు. పేద ప్రజలెవ్వరూ పస్తులు ఉండరాదనే సహృదయంతో బండ కార్తికా రెడ్డి కోరారు. బాధితులకు ప్రభుత్వం సరైన న్యాయం అందించాలని కోరారు.
- Homepage
- Secunderabad Zone
- Addagutta బాధితులకు – మాజీ మేయర్ Rice బ్యాగుల పంపిణి
Addagutta బాధితులకు – మాజీ మేయర్ Rice బ్యాగుల పంపిణి
Leave a Comment