Assembly ముందు ఉద్రిక్తత

హైదరాబాద్‌, ఆగష్టు 3 (ఇయ్యాల తెలంగాణ) : గురువారం నాడు తెలంగాణ శాసనసభ  సమావేశాలు ప్రారంభమయ్యాయి. మొదటిరోజే యూత్‌ కాంగ్రెస్‌ నేతలు అసెంబ్లీ ముట్టడికి వచ్చారు. వారిని పోలీసులు  అడ్డుకున్నారు. నిరుద్యోగ భృతి వెంటనే ఇవ్వాలని…  ఉద్యోగాల భర్తీ చేయాలని డిమాండ్‌ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.  అసెంబ్లీ వైపు దూసుకొస్తున్న యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు శివసేన రెడ్డి తో, నగర అధ్యక్షుడు మోటా రోహిత్‌   పాటు ఇతర నేతలను పో లీసులు అడ్డుకున్నారు. తరువాత అందోళనకారులను అరెస్టు చేసారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....