Ayodhya వెళ్లి వచ్చిన యువకులకు నేడు ఘన సన్మానం

హైదరాబాద్, ఫిబ్రవరి 10 (ఇయ్యాల తెలంగాణ) :  పాదయాత్రగా అయోధ్యకు వెళ్లి వచ్చిన యువకులకు ఈ నెల 10 వ తేదీన ఘన సన్మానం చేయనున్నట్లు తెలంగాణ ముదిరాజ్ రాష్ట్ర సీనియర్ సిటిజన్ సంఘం తెలిపింది. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్ లోని  ముదిరాజ్ భవన్ లో సన్మానం చేయనున్నట్లు తెలిపారు. అయోధ్య  వెళ్లి వచ్చిన యువకులకు నిర్వహిస్తున్న సన్మాన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయవలసిందిగా సుదర్శన్ ముదిరాజ్ గోవింద రాములు ముదిరాజ్ డి సదానంద ముదిరాజ్ పొట్లకాయల వెంకటేశ్వర్లు లు కోరారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....