Big Boss – 7 విజేత పల్లవి ప్రశాంత్‌ కి 14 రోజుల రిమాండ్‌

హైదరాబాద్‌, డిసెంబర్ 21 (ఇయ్యాల తెలంగాణ) : అన్నపూర్ణ స్టూడియోస్‌ దగ్గర జరిగిన ఘటనకు సంబంధించి బిగ్‌ బాస్‌ 7 విజేత పల్లవి ప్రశాంత్‌ కు కోర్టు పద్నాలుగురోజులు రిమాండ్‌ విధించింది. అతనితో పాటు అతని సోదరుడు మహావీర్‌ కు సైతం రిమాండ్‌ విధించింది. ప్రశాంత్‌ సొంతూరు అయిన గజ్వేల్‌ లో ఇంటి వద్ద జూబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. న్యాయమూర్తి ముందు ప్రవేశ పెట్టగా 14 రోజుల రిమాండ్‌ విధించార. తరువాత చంచల్‌ గూడ జైలుకు పల్లవి ప్రశాంత్‌ అతని సోదరుడిని తరలించారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....