BJYM మైనంపల్లి అనుచరుల మధ్య తీవ్ర ఘర్షణ

సికింద్రాబాద్‌ సెప్టెంబర్ 13 (ఇయ్యాల తెలంగాణ ): అల్వాల్‌ లో  బీజేవైఎం కార్యకర్తలు, ఎమ్మెల్యే  మైనంపల్లి హనుమంతరావు అనుచరుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. రాక్‌ ల్యాండ్‌ రెవెన్యూ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మైనంపల్లి అనుచరులు రాంగ్‌ ల్యాండ్‌ రెవెన్యూలో కబ్జా చేశారంటూ బాధితులె  ఆరోపించారు. బాధితుల పక్షాన నిలిచిన బీజేవైఎం కార్యకర్తలు . రాక్‌ లైన్‌ రెవెన్యూ కార్యాలయ అద్దాలు గోడలను ధ్వంసం చేసారు. రెవెన్యూ మున్సిపల్‌ అధికారులు పట్టించుకోకపోవడం కారణంగానే తాము రంగంలోకి దిగినట్లు  బీజేవైఎం జాతీయ కోశాధికారి సాయిప్రసాద్‌ వెల్లడిరచారు. అద్దాలు ధ్వంసం చేస్తున్న తరుణంలో మైనంపల్లి అనుచరులు ఒక్కసారిగా రంగ ప్రవేశం చేసారు. బీజేవైఎం నాయకులపై రాళ్లు కర్రలతో విచక్షణ రైతంగా దాడికి పాల్పడ్డారు. బీజేవైఎం నాయకులను కర్రలతో తరిమికొట్టారు

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....