BRS కార్పోరేటర్‌ PA ఇంట్లో డ్రగ్స్‌ స్వాధీనం

హైదరాబాద్‌ అక్టోబర్ 14 (ఇయ్యాల తెలంగాణ );బోరబండ బీ అర్‌ ఎస్‌ కార్పొరేటర్‌  పీఏ ఇంట్లో డ్రగ్స్‌ దాడులు కలకలంరేపాయి. కృష్ణా నగర్‌ లో నార్కోటిక్స్‌ అధికారుల దాడులు నిర్వహించారు. మహ్మద్‌ ఇస్మాయిల్‌ అలియాస్‌ చోర్‌ అబ్బు ఇంట్లో అరు గ్రాముల కొకైన్‌ స్వాదీనం చేసుకున్నారు. ప్రస్తుతం బోరబండ కార్పొరేటర్‌ వద్ద పీఏ గా చోర్‌ ఆబ్బు పనిచేస్తున్నాడు. నార్కోటిక్స్‌,  ఎక్సైజ్‌ అధికారులు నమోదు చేసారు. గతంలో చొర్‌ అబ్బూ విూద ఎస్‌ అర్‌ నగర్‌ సీఎస్‌ లో పలు చోరీ కేసులు, బెట్టింగ్‌ కేసులు నమోదయినట్లు సమాచారం.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....