Charminar Zone

Sultan shahi లో మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకలు

హైదరాబాద్, ఏప్రిల్ 11 (ఇయ్యాల తెలంగాణ) : మహాత్మా జ్యోతి బా పూలే 199 వ జయంతి వేడుకలను పురస్కరించుకొని నవ తరంగిణి సామజిక సాంస్కృతిక యువజన… Read More

శ్రీ లక్ష్మణేశ్వర Temple మైదానంలో శ్రీ సీతారాముల కళ్యాణం కమనీయం !

హైదరాబాద్ ఏప్రిల్ 6 (ఇయ్యాల తెలంగాణ) :  చారిత్రాత్మకమైన శ్రీ లక్ష్మణేశ్వర ఆలయం మైదానంలో శ్రీ రామనవమి వేడుకలను పురస్కరించుకొని అంగ అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల… Read More

MRPS ఆధ్వర్యంలో జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

హైదరాబాద్, ఏప్రీల్ 5 (ఇయ్యాల తెలంగాణ) :  ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధాని స్వర్గీయ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118 వ జయంతి వేడుకలను… Read More

SC డెవలప్ మెంట్ సొసైటీ ఆధ్వరంలో జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు !

హైదరాబాద్, ఏప్రిల్ 05 (ఇయ్యాల తెలంగాణ) : ఎస్సీ డెవలప్ మెంట్ సొసైటీ  ఆధ్వర్యంలో భట్జ్ నగర్, కందికల్ గేట్ ప్రాంతంలో భారత మాజీ ఉప ప్రధాని బాబు… Read More

NavaTarangini ఆధ్వర్యంలో జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు !

హైదరాబాద్, ఏప్రిల్ 05 (ఇయ్యాల తెలంగాణ) : నవ తరంగిణి  సామజిక సంస్కృతిక యువజన సంక్షేమ సమితి ఆధ్వర్యంలో సుల్తాన్ షాహిలోని అశోక్ పిల్లర్ ప్రాంతంలో భారత… Read More

Rajendra Nagarలో ఘనంగా పదవీ విరమణ సన్మాన మహోత్సవం !

రాజేంద్ర నగర్, ఫిబ్రవరి 28 (ఇయ్యాల తెలంగాణ) : ఆడిట్ విభాగానికి చెందిన అసిస్టెంట్ ఎక్సమినర్ అఫ్ అకౌంట్స్  షేక్ అబ్దుల్ సత్తార్ రిటర్మెంట్ సన్మాన మహోత్సవం… Read More

Old city లో శివనామ స్మరణతో మార్మోగిన ఆలయాలు !

హైదరాబాద్, ఫిబ్రవరి 26 (ఇయ్యాల తెలంగాణ) :  శివరాత్రి పండుగను పురస్కరించుకొని పాతనగరంలోని ఆలయాలు శివనామ స్మరణతో మారుమ్రోగాయి బుధవారం తెల్లవారు జామునుంచే ఆలయాలన్నీ భక్తులతో కిటికీటలాడాయి.… Read More

Hyderabad కలెక్టర్ ను కలిసిన వర్కాల సత్యనారాయణ

హైదరాబాద్, జనవరి 11 (ఇయ్యాల తెలంగాణ) : హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని  తెలంగాణ నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం హైదరాబాద్… Read More

Babu గురుస్వామి ఆధ్వర్యంలో శబరిమల యాత్రకు బయలు దేరిన స్వాములు !

హైదరాబాద్, జనవరి 5 (ఇయ్యాల తెలంగాణ) :  పాతబస్తీ కందికల్ బోయిగూడ ప్రాంతంలోని  భానోదయ సంఘం బాబు గురుస్వామి ఆధ్వర్యంలో శబరిమల యాత్ర బయలు దేరింది.అధిక సంఖ్యలో… Read More

మాజీ PM మన్మోహన్ సింగ్ చిత్రాన్ని గీసి భేష్ అనిపించిన భవాని

హైదరాబాద్, డిసెంబర్ 27 (ఇయ్యాల తెలంగాణ) : భారత మాజీ ప్రధాని దివంగత డా. మన్మోహన్ సింగ్ చిత్రాన్ని చక్కటి దస్తూరితో తన చిత్రలేఖనము లో ఇమిడ్చింది… Read More