CM చంద్రబాబు ను కలిసిన డిప్యూటీ CM పవన్‌ కళ్యాణ్‌

విజయవాడ,జులై 18 (ఇయ్యాల తెలంగాణ) : సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌   మర్యాదపూర్వకంగా కలిశారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ కి సీఎం సాదరంగా ఆహ్వానం పలికారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి సెక్రటేరియట్‌ లోని తన ఛాంబర్‌ కు వచ్చిన పవన్‌ కళ్యాణ్‌ ని ముఖ్యమంత్రి ఆలింగనం చేసుకుని స్వాగతం పలికారు. పవన్‌ కళ్యాణ్‌ తో పాటు మంత్రులు నాదెండ్ల మనోహర్‌, రు, కందుల దుర్గేష్‌  సీఎంను కలిశారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....