CRICKET పైలాన్లు ప్రారంభించిన మాజీ CRICKETER ROGER BINNY

విశాఖపట్నం ఆగష్టు 29 (ఇయ్యాల తెలంగాణ ):ఏసీఏ చేస్తున్న అభివృద్ధి పనులను చూ స్తుంటే చాలా ఆనందంగా ఉందని బీసీసీఐ ప్రెసిడెంట్‌ రోజర్‌ బిన్నీ అన్నా రు. విశాఖ జిల్లా పీఎం పాలెంలోని ఏ.సీ.ఏ ` వీ.డీ.సీ.ఏ స్టేడియంలో ఏ.సి.ఏ ఫైలాన్లను బీసీసీఐ ప్రెసిడెంట్‌ రోజర్‌ బిన్నీ ప్రారంభించారు. ఆయ నతో పాటు మాజీ క్రికెటర్‌ మదన్‌ లాల్‌, డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, ఏ.సీ.ఏ సెక్రటరీ గోపినాధ్‌ రెడ్డి పాల్గొన్నారు.ఏసీఏ చేస్తున్న అభి వృద్ధి పనులను చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని బీసీ సీఐ ప్రెసిడెంట్‌ రోజర్‌ బిన్నీ అన్నారు. విశాఖ జిల్లా పీఎం పాలెంలోని ఏ.సీ.ఏ ? వీ.డీ.సీ.ఏ స్టేడియంలో ఏ.సి.ఏ ఫైలాన్లను బీసీసీ ఐ ప్రెసిడెంట్‌ రోజర్‌ బిన్నీ ప్రారంభించా రు. ఆయనతో పాటు మాజీ క్రికెటర్‌ మద న్‌ లాల్‌, డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, ఏ.సీ.ఏ సెక్రటరీ గోపినాధ్‌ రెడ్డి పాల్గొన్నారు.పైలాన్లను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. అండ ర్‌`19కు ప్రతిభావం తులైన క్రీడాకారులను ఏసీఏ అం దించిందని చెప్పారు. విశాఖ లో మంచి గ్రౌండ్స్‌ ఉన్నా యని వెల్లడిరచారు. అలాగే రానున్న పది సంవత్స రాలలో ఏపీలో క్రికెట్‌ మరింత అభివృద్ధి చెందుతుం దని తెలిపారు. ఇది ఇలా వుంటే తన నియోజకవ ర్గానికి అతిథు లు రావడం తనకు చాలా ఆనందంగా ఉందని ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్‌ అన్నారు.70 సంవ త్సరాలు దిగ్విజ యంగా పూర్తి చేసుకున్న ఏ.సీ.ఏ కార్యవర్గ సభ్యులుకు అభినందనలు తెలియజేస్తున్నా నన్నారు.అనంతరం బుడి ముత్యాల నాయుడు మాట్ల డు తూ? నేటికీ ఏసీఏ 70 సంవత్సరాలు పూర్తి చేసుకు న్న సందర్భంగా ఇటువం టి కార్యక్రమాన్ని నిర్వహిస్తు న్నందుకు చాలా గర్వకారణంగా ఉందన్నారు. 1983 వరల్డ్‌ కప్లో ఆడిన క్రీడాకారులు ఈ సందర్భంగా విశా ఖకు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఏ.సీ.ఏ ఏర్పడి 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సభ్యు లను మదన్‌ లాల్‌ అభినందించారు.ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ తరఫున మరి కొంత మంది క్రీడాకారుల ను అందించాలని ఆయన కోరారు. గడిచిన 70 ఏండ్ల లో ఏ.సీ.ఏ ఎన్నో విజయాలు సాధించిందని ఏ.సి.ఏ సెక్రటరీ గోపినాధ్‌ రెడ్డి అన్నారు. బీసీసీఐ పెద్దలు విశాఖకు రావడం తనకు చాలా ఆనందంగా ఉందన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....