Hyderabad కు EC !

హైదరాబాద్‌, అక్టోబరు 2 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఈ నెలలోనే నోటిఫికేషన్‌ రానుంది. అక్టోబరులో నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించేందుకు ఒకవైపు కసరత్తు చేస్తూనే, మరోవైపు ఈసీ అధికారులు తెలంగాణ పర్యటనకు సిద్ధమయ్యారు. రేపట్నుంచి మూడు రోజుల పాటు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈసీ పర్యటన నేపథ్యంలో ఉన్నతాధికారులతో సీఎస్‌ శాంతికుమారి సవిూక్షా సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....