జగదాంబిక అమ్మవారికోసం బంగారు బోనం

హైదరాబాద్‌, జూన్‌ 20, (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణ రాష్ట్రంలో కన్నుల పండుగగా జరిగే బోనాల జాతరలో భాగంగా గోల్కొండ జగదాంబికా అమ్మవారి కోసం బొమ్మల కుటుంబ సభ్యులు బంగారు బోనం తయారు చేయించారు. ఈ నెల 26వ తేదీ నాడు గోల్కొండ రిసాల బజార్‌ నుంచి సుమారు 100 మంది పోతరాజులు మరియు కళాకారులతో అమ్మవారికి తొలి  బోనం బయలు దేరుతుందని నిర్వాహకుడు శ్రీకాంత్‌ చారి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని నిర్వాహకుడు శ్రీకాంత్‌ చారి తెలిపారు.  

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....