Kazipet విూదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 06 (ఇయ్యాల తెలంగాణ) : దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పలు రైళ్లును ఈరోజు రద్దు చేశారు. కాజీపేట విూదుగా వెళ్లే పలు రైళ్లు రద్దయ్యాయి. మౌలాలీ ? సనత్నగర్‌ రైల్వే స్టేషన్ల మధ్య డబ్లింగ్‌, నాన్‌ ఇంటర్లాకింగ్‌ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రైళ్లను రద్దు చేశారు.ఈ నెల 11వ తేదీ వరకు కొన్ని రైళ్లను పూర్తిగా రద్దు చేశామని, మరికొన్నింటిని పాక్షికంగా నడుపుతున్నా మని అధికారులు తెలిపారు.

👉హైదరాబాద్‌` సిర్పూర్‌ కాగజ్నగర్‌ ఇంటర్‌ సిటీ(17011/12)

👉 కాగజ్నగర్‌ సూపర్ఫాస్ట్‌ (12757/58), సికింద్రాబాద్‌` 

👉 గుంటూరు ఇంటర్‌ సిటీ(12705/06) ఎక్స్ప్రెస్‌, 

👉 సికింద్రాబాద్‌` గుంటూరు శాతవాహన ఎక్స్ప్రెస్‌(12714/13), 

👉 కాకతీయ ఎక్స్ప్రెస్‌ (17659/60) పూర్తిగా రద్దు చేశారు.

👉 భాగ్యనగర్‌ ఎక్స్ప్రెస్‌(17233/14)ను, 

👉 సికింద్రాబాద్‌` గుంటూరు మధ్య నడిచే 17201/02 గోల్కొండ ఎక్స్ప్రెస్‌ 

       కాజీపేట నుంచి బయలుదేరుతాయి.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....