కేంద్ర మంత్రి మాండవీయాతో CM రేవంత్‌ భేటీ

న్యూ ఢిల్లీ, జూలై 07 (ఇయ్యాల తెలంగాణ) : కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయతో ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి భేటీ అయ్యారు. ఖేలో ఇండియా గేమ్స్‌. 40వ నేషనల్‌ గేమ్స్‌, ఏవైనా ఇతర జాతీయ, అంతర్జాతీయ క్రీడా  పోటీలకు తెలంగాణకు అవకాశం ఇవ్వాలని  విజ్ఞప్తి చేసారు.

ఖేలో ఇండియా పథకం కింద క్రీడాకారుల శిక్షణ, క్రీడా వసతుల అభివృద్ధికి నిధులు కేటాయించాలని కేంద్ర మంత్రి మాండవీయను  ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి కోరారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....