Korivi Krishna Swamy ముదిరాజ్ 56వ వర్ధంతిని – విజయవంతం చేయాలి

హైదరాబాద్, డిసెంబర్ 18 (ఇయ్యాల తెలంగాణ) :  కొరివి కృష్ణ స్వామి ముదిరాజ్ 56 వర్ధంతిని విజయవంతం చేయాలని ముదిరాజ్ సంఘం సీనియర్ నాయకులు కోరారు. జూబ్లీహిల్స్ బస్ స్టాప్ దగ్గర ఉన్న కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ కు ఘన నివాళులు అర్పించాలని కోరారు. ఈ మేరకు ముదిరాజ్ సంఘం సీనియర్ నాయకులు చెప్పరి శంకర్ ముదిరాజ్ పొట్లకాయల వెంకటేశ్వర్లు ముదిరాజ్ ప్రకటన విడుదల చేశారు.  ముదిరాజులు అధిక సంఖ్యలో కదలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....