LBనగర్‌ లో TDP అభ్యర్ది ప్రచారం

రంగారెడ్డి అక్టోబర్ 17 (ఇయ్యాల తెలంగాణ );ఎల్బీనగర్‌ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయడం ఖాయంని ఎల్బీనగర్‌ టిడిపి అభ్యర్థి ఎస్వీ కృష్ణ ప్రసాద్‌ అన్నారు.  ఎల్బీనగర్‌ నియోజకవర్గంలో 11 డివిజన్‌ లు ఉన్నాయి.  రోజు ఒక డివిజన్‌ ప్రకారంగా 11 రోజులు 11 డివిజన్లు జెండా పండుగ చేస్తామని అయన అన్నారు. ఈ సందర్భంగా హయత్‌ నగర్‌ డివిజన్‌ లో తెలుగుదేశం జెండా పండుగ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది.

 చంద్రబాబు మరియు ఎన్టీఆర్‌ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..బైక్‌ ర్యాలీ నిర్వహించారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....