Marketలోకి మల్టీ యుటిలిలీ ఈ స్కూటర్‌ !

హైదరాబాద్‌, ఫిబ్రవరి 27 (ఇయ్యాల తెలంగాణ) : ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ సంస్థ న్యూమెరస్‌ మోటార్స్‌ … మల్టీ యుటిలిటీ ఈ స్కూటర్‌ అందుబాటులోకి తీసుకువచ్చింది. హైదరాబాద్‌ తాజ్‌ డెక్కన్‌ హోటల్‌ లో  న్యూమెరస్‌ మోటార్స్‌ ఈవీ స్కూటర్‌  వైస్‌ ప్రెసిడెంట్‌ సౌందరరాజన్‌ లాంచ్‌ చేశారు. అత్యాధునిక ఫీచర్ల తో రూపొందించిన ఇవి స్కూటర్‌  డ్యుయల్‌ బ్యాటరీతో పనిచేస్తుందని ఒకసారి ఛార్జింగ్‌ చేస్తే 140 కిలోవిూటర్లు ప్రయాణించవచ్చున్నారు. ప్రస్తుతం 14 నగరాల్లో తమ నెట్వర్క్‌ విస్తరించామని.. 2026 నాటికి 170 మంది షోరూములు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడిరచారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....