PRESS CLUB లో మహిళలకు అవార్డుల ప్రధానం !

హైదరాబాద్, మార్చి 9 (ఇయ్యాల తెలంగాణ)  అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా మెపా ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో విశిష్ట సేవలు అందించిన మహిళలకు ఉత్తమ మహిళలకు సన్మానం చేశారు. వాళ్లకు ఘనంగా సత్కరించి మహిళా దినోత్సవ కార్యక్రమం  నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం మెపా అధ్యక్షులు పులి దేవేందర్ ముదిరాజ్ అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పొట్లకాయల వెంకటేశ్వర్లు ముదిరాజ్ అఖిలభారత ముదిరాజ్ కోహ్లీ ఎగ్జిక్యూటివ్ మెంబర్  మేప ప్రధాన కార్యదర్శి జగన్మోహన్ ముదిరాజ్ మరియు కార్యవర్గ సభ్యులు మహిళలు కోట్ల పుష్పలత ముదిరాజ్ అనేకమంది మహిళలు విచ్చేసి ఈ కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....