PUB లో యువకుడిపై దాడి మాజీ DGP పుత్రరత్నం నిర్వాకం

హైదరాబాద్‌ సెప్టెంబర్ 14 (ఇయ్యాల తెలంగాణ ):ఏపీ మాజీ డీజీపీ, రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఛైర్మన్‌  గౌతమ్‌ సవాంగ్‌ కుమారుడు డేవిడ్‌ సవాంగ్‌ ఒక పబ్‌ లో హల్‌ చల్‌ చేసాడు. హైదరాబాద్‌ లోని ఒక పబ్‌ లో బుధవారం నాడు ఒక యువకుడిని చితకబాదాడు. దాడి తాలుకు చిత్రాలు సోషల్‌ విూడియాలో వైరల్‌ అయ్యాయి. జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన పై మాజీ డీజీపి గౌతం సావాంగ్ని వివరణ కోరగా అచప స్పందించలేదని సమాచారం.  పబ్బులో డీజే పాటలు విషయంలో ఘటన జరిగింది. . 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....