Pule – Ambedkar – సేవారత్న, కళ రత్న అవార్డులకు ఆహ్వానం

బిఎస్‌ఏ అవార్డు నేషనల్‌ అవార్డు కమిటీ మెంబరు భూపెల్లి. జ్యోతి

కమాన్‌ పూర్‌, సెప్టెంబర్ 02 (ఇయ్యాల తెలంగాణ) : అత్యంత ప్రతిష్టాత్మకమైన మహాత్మా జ్యోతి రావు పూలే. డా’’బి.ఆర్‌ అంబేద్కర్‌. ఏ. పి. జె. అబ్దుల్‌ కలాం. సేవారత్న. సాహిత్యరత్న. విద్యరత్న.ఉమెన్‌ లీడర్‌ షిప్‌. అవార్డులకు బహుజన సాహిత్య అకాడవిూ (బిఎస్‌ఏ) కరీంనగర్‌. పెద్దపల్లి. నుండి దరఖాస్తులకు ఆహ్వానిస్తు ఒక ప్రకటన విడుదల చేసారు ఈ సందర్భంగా కమాన్‌ పూర్‌ గ్రామపంచాయతీ దాసరి పల్లె  భూపెల్లి జ్యోతి మాట్లాడుతూ అక్టోబరు నెల 15వ తేదిన ఢిల్లీ లో నిర్వహించే ఆలిండియా కాన్ఫరెన్స్‌ బహుజన రైటర్స్‌ 4వ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ లో ఈ అవార్డులను అందించనున్నట్లు తెలిపారు. ఈ కాన్ఫరెన్స్‌ కు ఆలిండియాలోని 27 రాష్ట్రల నుండి 2500 ల మంది డెలిగెట్స్‌ హాజరు కానున్నారు. మట్టిలో మాణిక్యలను వేలికి తీసె క్రమంలో ఈ అవార్డులు ఉంటాయని సమాజ సేవ, గాయకులు, కళాకారులు,క్రీడారంగాల్లో సేవలు అందిస్తున్న వారు సైతం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు  ఆసక్తి ఉన్న వారు 9908038827 ఈ నంబర్‌ కి ఫోన్‌ చేసి దరఖాస్తు చేసుకోగలరు..

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....